Akula lalitha biography
Akula lalitha biography
Akula lalitha biography in english!
ఆకుల లలిత
ఆకుల లలిత తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచింది. ఆకుల లలిత 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయింది.[1] ఆకుల లలిత 2021 డిసెంబరు 17న తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితురాలై, [2] 2021 డిసెంబరు 24న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టింది.
Akula lalitha biography in hindi
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఆకుల లలిత 1965 డిసెంబరు 08లో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండలం, మాణిక్ భండార్ గ్రామంలో హన్మంతు, సుగుణ దంపతులకు జన్మించింది. ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి చేసింది.
రాజకీయ జీవితం
[మార్చు]ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2001లో జరిగిన ఎన్నికల్లో ఎంపీటిసిగా గెలిచి 2003లో ఎంపీపీగా ఎన్నికయింది. ఆమె కాంగ్రెస్ పార్టీలో జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా, పీసీసీ సభ్యురాలిగా, నిజామాబాదు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా (2005 నుండి 2013) వరకు ఎనిమిది సంవత్సరాలు పనిచేసి, నిజామాబాదు జిల్లా కాంగ